Rasavadam lo Vendi (Silver) Nundi Palu Cut Cheyyadam Ela, Alchemy Rasavadam Vidyalu
వెండిని (Silver - Ag) నుంచి పాలును (Milk Content) తీసేస్తే ఏమి జరుగుతుంది?
రసవాద ప్రకారం, వెండిలోని "ద్రవ గుణం" (Liquid Essence) లేదా "పాలు" (Milk Content) తీసివేస్తే, వెండి కఠినతరం (Harder) అవుతుంది. దీని గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
1. రసవాదంలో వెండి నుండి పాలును తీసివేయడం
ఇది ప్రాముఖ్యమైన శుద్ధి ప్రక్రియగా పరిగణించబడుతుంది., వెండి శుద్ధి
వెండిని తమలపాకు రసం (Betel Leaf Juice) లేదా నిమ్మరసం (Lemon Juice) లో నానబెట్టాలి. దీనిని గోవు యెక్క ఒక మట్టి పిడతలో ఈ వెండిని పెట్టి గోమూత్రం (Cow Urine) పోసి పిడకలు (Cow Dung) పై పెట్టి వేడిచేయాలి. శుద్ధి అవుతుంది. ఈ ప్రక్రియలో వెండిలోని అనవసరమైన మిశ్రమాలు బయటికి వస్తాయి. అప్పుడు వెండి అత్యంత స్వచ్ఛమైన రూపంలోకి వస్తుంది.
2. వెండి తర్వాత ఏ లోహంగా మారుతుంది? Rasavadam
రసవాద సిద్ధాంతం ప్రకారం:
వెండిలోని పాలు పూర్తిగా తీసివేస్తే, ఇది తెల్ల బంగారంగా మారుతుందని. కొన్ని ప్రత్యేక మార్గాల్లో ఇది సువర్ణం (Gold) లోకి మారవచ్చని గ్రంథాలు చెబుతున్నాయి, కొంతమంది వెండిని కెమికల్ Proccess ద్వారా తామ్రం లేదా ప్లాటినం మిశ్రమంగా మారుస్తారు.
3. వెండిని బంగారం లోకి మారుస్తారా? Rasavadam
ప్రాచీన రసవాదులు అంటున్నారు: కట్టిన ఇంగ్లీకం ద్వారా వెండిలోని పాలును పూర్తిగా తొలగించి, పాదరసం (Mercury) & గంధకం (Sulfur) తో సంయోగం చేస్తే, బంగారం మార్పు సాధ్యమవుతుంది. కానీ ఇది పూర్తిగా ప్రయోగాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ Website లో మరిన్ని అధ్యయనాలు చేస్తూ రసవాదంపై మీ ఆసక్తిని కొనసాగించండి