మే 5, 2025 నుండి కొన్ని ఫోన్లలో వాట్సాప్ పని చేయదు – మీ ఫోన్ లిస్టులో ఉందా? | WhatsApp Unsupport Trending News Updates
Technology News Updates: May 5, 2025 నుండి పాత మోడల్ ఫోన్లలో WhatsApp సేవలు నిలిచిపోనున్నాయి. వాట్సాప్ తన అధికారిక Website lo ఈ సమాచారం వెల్లడించింది. మీరు వినియోగిస్తున్న ఫోన్‌కు మద్దతు కొనసాగుతుందా లేదా కొత్త ఫోన్ కొనాలి? ఈ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు కొన్ని ఫోన్లలో WhatsApp పనిచేయదు
ప్రతి సంవత్సరం WhatsApp తన యాప్‌ను కొత్త సాంకేతికతలకు అనుగుణంగా అప్‌డేట్ చేస్తుంది. పాత ఆపరేటింగ్ సిస్టమ్లు (OS) & Hardwares ఈ అప్‌డేట్స్‌ను సపోర్ట్ చేయలేకపోవడంతో, పాత ఫోన్లకు మద్దతు నిలిపివేయడం సాధారణం. ఈసారి కూడా అదే జరుగుతోంది.
ఏ ఏ ఫోన్లలో మే 5 నుండి WhatsApp పనిచేయదు
- Android: Android 5.0 (Lollipop) లేదా అంతకంటే పాత వెర్షన్ ఉన్న ఫోన్లలో వాట్సాప్ పని చేయదు
- iPhone: iOS 12 లేదా అంతకంటే పాత వెర్షన్ ఉన్న ఐఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.
ఇక్కడ కొన్ని ముఖ్యమైన పాత మోడల్స్:
- Samsung Galaxy S5
- Sony Xperia Z2
- LG G3
- HTC One M8
- Motorola Moto X
iPhone:
- iPhone 5
- iPhone 5C
- iPhone 6 (iOS 12కి అప్‌డేట్ చేయకపోతే)
మీ ఫోన్ WhatsApp పనిచేస్తుందా ఎలా చెక్ చేసుకోవాలి?
Android వినియోగదారులు:
- Settings > About Phone > Software Information
- Android వెర్షన్ 5.0 లేదా అంతకంటే కొత్తది అయితే, మీరు సేఫ్.
- Android 4.4 లేదా అంతకంటే పాతదైతే, మీ ఫోన్‌లో వాట్సాప్ పనిచేయదు.
iPhone వినియోగదారులు:
- Settings > General > About > iOS Version
- iOS 12 కంటే పాతదైతే, మీరు కొత్త iOS Update చేయాలి లేదా కొత్త ఫోన్ కొనాలి
- మీ ఫోన్‌ను OS అప్‌డేట్ చేయండి – Settings లో వెళ్లి Software Update Check చేయండి.
- WhatsApp Data బ్యాకప్ తీసుకోండి – Google Drive లేదా iCloudలో Backup చేయండి.
- కొత్త ఫోన్ కొనుగోలు చేసే ఆలోచన చేసుకోండి – మీ ఫోన్ OS అప్‌డేట్‌కు సపోర్ట్ చేయకపోతే, కొత్త Mobile తీసుకోవడం ఉత్తమం.
WhatsApp Viral News Updates
- మే 5, 2025 నుండి పాత Android & iPhone మోడల్స్‌లో WhatsApp పనిచేయదు. మీ ఫోన్ ఈ లిస్టులో ఉందా లేదా అనేది Settings లో చెక్ చేసుకోవడం మంచిది.
- కొత్త ఫోన్ కొనడం లేదా మీ ఫోన్‌ను అప్‌డేట్ చేయడం ద్వారా మీరు WhatsApp సేవలను నిరభ్యంతరంగా కొనసాగించవచ్చు
- మీ ఫోన్ ఈ లిస్టులో ఉందా? Comment చేయండి!