అత్తిపత్తి చెట్టు గురించి తెలిస్తే షాక్ అవుతారు || Athipathi Mimosa Plant Uses

0

 Athipathi Mimosa Plant Uses | Health Benefits Plants

అత్తిపత్తి


Athipathi Plant వివరణ :

ఈ అత్తిపత్తి మొక్కలు ఎక్కువగా బీడు భూములలో ఎక్కువగా ఉంటాయి. ఈ చెట్లకు చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. దీనిని టచ్ చేస్తే ఆకులు ముడుచుకుంటాయి. 5నిముషాల తరవాత ఈ ఆకులు తిరిగి విరుచుకుంటాయి, దీనికి ఎన్నో రకాల పేర్లు ఉన్నాయి. Mimosa, Dont Touch me అని కూడా పిలుస్తారు. ఇది పిల్లలకు ఆసక్తికరమైన మొక్క

  • శాస్త్రీయ నామం: Mimosa pudica
  • ఆంగ్లంలో: Touch Me Not Plant లేదా Sensitive Plant, అత్తిపత్తి
  • ఇది చిన్న మొక్కగా పెరుగుతుంది, పెద్ద చెట్టు కాదు.
  • ప్రత్యేకత: దాని ఆకుల్ని తాకగానే అవి మడుచుకుని మూసుకుపోతాయి.

Athipathi Plant Uses

ఈ మొక్కలను ఎక్కువగా ఆయుర్వేదంలో కానీ రసవాదంలో ఉపయోగిస్తారు. ఈ అత్తిపత్తి మొక్కలను మూల వ్యాధికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకా చాలా రకాలుగా ఈ Plant ఉపయోగపడును., ఈ ఆకులను వశీకరణ మరుగు మందు మరియు మర్లమందులో కూడా ఉపయోగిస్తారు.

ఉపయోగించే విధానం :

  1. దెబ్బ తగిలిన గాయాలకు ఈ మొక్క ఆకులను కోసుకొని వచ్చి బాగా దంచి పసరు తీసి గాయానికి పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
  2. దీని సమూల చూర్ణం పూటకు 3గ్రా. చొప్పున రోజు 2పూటలు సేవిస్తే, మూల వ్యాధి (మొలలు) ఖచ్చితంగా తగ్గుతుంది.
  3. స్త్రీలు ఎర్రబట్ట వ్యాధికి ఈ పొడి సమభాగాలుగా దంచి మోతాదుకు 4గ్రా. చొప్పున, నిత్యం 2పూటలు మంచి నీళ్లతో కలిపి త్రాగితే, ఈ ఎర్రబట్ట వ్యాధి హరిస్తుంది.
  4. అత్తిపత్తి వేర్లను బియ్యపు కడుగు నీళ్లతో నూరి సేవిస్తే కట్ల పాము కరిచినా విషం శమిస్తుంది.
ఇది రకరకాల వ్యాధులకు చాలా బాగా పని చేసే మొక్క, తేమ గల ప్రాంతంలో కలుపు మొక్క లాగా, నేల బారున పెరుగుతూ కనిపిస్తుంది. పసుపు పచ్చని చిన్న చిన్న పువ్వులతో చూడ ముచ్చటగా ఉంటుంది. అంతేగాక సూర్యాస్తమయం లో ఆకులు ముడుచుకొని, సూర్యోదయానికి తిరిగి మామూలు స్థితికి వస్తాయి.
గ్రామీణ ప్రాంతాల్లో, పంట పొలాల్లో, చెట్లు తక్కువగా ఉండే ప్రదేశాల్లో సులభంగా పెరుగుతుంది. ఎలాంటి నేల అయినా పెరుగుతుంది. జీవరసాయనాల్లో వాడతారు (Biofertilizer గా కూడా)
ఈ మొక్కలో ఉండే ప్రయోజనాలు అంత ఇంత కాదు, చూడడానికి ఇది చీప్ గా కనిపించినా చాలా వివువైన మొక్క ఇది. అనుకూ ఈ మొక్క ని వశీకరణ మందులో వాడితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

అత్తిపత్తి రకాలు :

ఈ మొక్కలో ఇది ఒక రకమే కాదు చాలా రకాల అత్తిపత్తి చెట్లు ఉన్నాయి. నీటిలో ఉండే అత్తిపత్తి ఉంది ఇది నీటి గుంటలో ఎక్కువగా ఉంటుంది. తరవాత మన నీడ తగిలితే ఆకులు ముడుచుకొనే అత్తిపత్తి కూడా ఉంది. అలా ఈ మొక్కలు అనేవి చాలా విలువైనవి

Post a Comment

0Comments

Post a Comment (0)