సుగంధిపాల గురించి తెలిస్తే షాక్ అవుతారు | Sugandhi Pala Plant Uses

0

Sugandhi Pala Wild Herbals Plant Uses

sugandhi pala plant uses


ఈ సుంగంధి పాల మొక్క ఒక తీగ జాతికి సంభందించిన మొక్క గిచ్చితే పాలు వస్తాయి. ఆకులు కణుపునకు రెండు ఉంటాయి. పువ్వులు చిన్నవిగా, నక్షత్రాల వలే ఊదా రంగులో కణుపు దగ్గర గుముగూడినట్లు పూస్తాయి. కాయలు పొడవుగా సన్నగా జంటగా వస్తాయి. విత్తనాలకు దూది ఉంటుంది.

Sugandhi Pala Plant వాడే విధానం :

  1. సుగంధి వేరు ముద్దగా నూరి పుండ్లకు కడితే గాయాలు త్వరగా మానుతాయి.
  2. ఆకుల ముద్దను పిప్పి పన్నుపై పెడితే నొప్పి తగ్గి కదిలిన దంతాలు గట్టి పడతాయి.
  3. తామర ఉన్న వారు ఈ మొక్క వేరును ముద్దగా నూరి తామర కి పూస్తూ, దాని పొడిని తేనెతో కలిపి లోపాలకి తీసుకుంటే, తామర నిస్సయంగా తగ్గుతుంది.
  4. సుగంధి పాల వేరు కషాయం తో తయారు చేసిన నెయ్యి ఉబ్బసాన్ని తగ్గిస్తుంది.
ఈ మొక్క చాలా అరుదైన మొక్క అడవిలో ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది. అంతేకాక ఈ మొక్క వేరుని గిరిజనులు ఈ మొక్క వేరును పచ్చడి చేసి తినేవారు. దీని వల్ల శక్తి పెరుగుతుందని వారు నమ్ముతారు. పూర్వ కాలంలో కూడా ఈ వేర్లను పచ్చడిగా చేసుకొని తిన్నారు, అందుకే అప్పటి ప్రజలు చాలా బలంగా ఉండేవారు. పెద్ద పెద్ద బరువులను  కూడా చాలా సులభంగా ఎత్తేవారు, ఇప్పటి వారు ఇవంతా తెలియక చిన్న బరువును కూడా తియ్యలేకపోతున్నారు. దానితో పాటు ఎన్నోన్నో జబ్బులు వస్తున్నాయి. 
ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఈ Website ని ఫాలో అయితే, మీకు చాలా విషయాలు తెలుస్తాయి.

సుగంధి పాల వేరును పచ్చడి చేసుకొనే విధానం

చాలా మందికి మిరపకాయలు పచ్చడి తయారు చేసుకోవడం తెలుసు, ఆ మిరపకాయ పచ్చడిలో ఈ వేర్లు 5వేర్లను బాగా కడిగి వేసి వెయ్యాలి, అంతే మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. రాగి సంగటి చేసుకొని తింటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి మీరే ఇష్టపడతారు. అంతలా బాగుంటుంది. ఈ పచ్చడి

తయారీ విధానం:

  • మిరపకాయల పచ్చడి తయారుచేసే విధానంలో ఈ వేరును కూడా 5 నిమిషాలు వేయించి వేయాలి.

  • తరువాత మిరపకాయలు, ఉప్పు, వెల్లుల్లి, చింతపండు వంటివి వేసి మిక్సీలో బాగా పట్టాలి.

  • ఇది చక్కగా మసాలా వాసనతో పచ్చడి తయారవుతుంది.

  • దీన్ని రాగి సంగటి లేదా గోధుమ రోటీలతో తింటే రుచిగా ఉంటుంది.

  • మీరు ఎవరైనా ఇంతకు ముందు ఈ పచ్చడి తయారుచేసి తిని ఉంటె కామెంట్ చెయ్యండి.
  • ఈ వేరు పచ్చడి తింటే శరీరానికి బలం, స్టామినా పెరుగుతుంది.
  • పాతకాలం వారు ఈ వేరును ఎక్కువగా వాడేవారు కాబట్టి, వారు శక్తివంతులుగా ఉండేవారు.
  • ఇప్పుడు మనం అలాంటి ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం.
  • సుగంధి పాల మొక్కపై చాలా ప్రాంతీయ అధ్యయనాలు జరుగుతున్నాయి
  • ఇందులో ఉన్న alkaloids, flavonoids వంటి రసాయనాలు శరీరంలోని పూర్వ జబ్బులను తగ్గించడంలో సహాయపడతాయి.
  • ఇది anti-inflammatory, anti-bacterial గుణాలు కలిగి ఉండటం వల్ల గాయాలు త్వరగా మానిపిస్తుంది.
  • ఒత్తిడి, అలసట తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది.

గర్భిణీలు, పిల్లలు తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకోవాలి. ఇది చాలా అరుదైన మొక్క మీకు ఈ మొక్కలు కావాలంటే కొండ ప్రాంతాల్లో వెళ్లి చూశారంటే మీకు కనిపిస్తుంది.
Sugandhi Herbals Plant Ueses in Telugu Ayurvedam Health Tips, ekinfonews website is a best

Post a Comment

0Comments

Post a Comment (0)