ఈ మూడు మూలికల వివరాలు తెలిస్తే షాక్ అవుతారు | Telugu Ayurvedam Health Tips
1. అటుక మామిడి - Atuka Mamidi
మూత్రపిండాలు సవ్యంగా పనిచేయకపోవడం వచ్చే వాపులను నియంత్రించడంలో అటుకమామిడి ఆకు రసం చాలా బాగా పనిచేస్తోంది. దీనిని పునర్నవా అని కూడా పిలుస్తారు. ఈ మొక్క ఎన్నో వాపులను పోగొట్టడం లో చాలా బాగా పని చేసే మొక్క ఇది.
పొలాలలో ఒక కలుపు మొక్కలాగా ఇది పెరుగుతుంది. ఈ చెట్టును ఎన్నో రకాలుగా వాడుతారు.
2. దూసరి తీగ - Doosari Teega
ఈ మొక్క పైన image లో ఉన్నట్లు ఒక తీగ జాతికి సంభందించినది. ఈ దూసరి తీగ పొలాల్లో కటవలలో కొమ్మల పైన ప్రాకుతూ ఉంటుంది. ఇది చాలా మంది గర్భ సమస్యలకు పనిచేస్తుందని చాలా మంది చెప్తుంటారు. కానీ అది తప్పు, ఇది ఒంట్లో వేడి ఉన్న వారికి చాలా బాగా వర్క్ చేస్తుంది.
ఒక గిన్నె నీళ్లు తీసుకొని అందులో ఈ దూసరి ఆకులు బాగా కడిగి వేసి, నీరులో వేసి బాగా నున్నగా అయ్యేలాగా పిసకాలి, బాగా పిసికిన తరవాత ఆకులు అన్ని తీసేసి, ఈ పసరు మాత్రేమే 1నిముషం ఎండలో పెడితే, ఈ పసరు మొత్తం గడ్డ కడుతుంది. ఈ కట్టిన గడ్డను స్పూన్ తో తీసుకొని పంటితో తినకుండా మింగాలి.
అడ్డసరం - Addasaram Plant
రక్తపిత్త రోగులు, రాజయక్మ, కాస వ్యాధులతో భాధపడేవారు అడ్డసరం ఉన్నంత వరకు కలత చెందన అవసరం లేదు. రోగికి అడ్డసరం ఆకు రసం రోజుకి రెండు సార్లు త్రాగిస్తే, ఒక రెండు వారాల్లోనే రక్తం పడడం ఆగిపోయింది. మరియు వైద్యుడ్ని ఆశ్యర్యానికి గురి చేసింది. విన్న మాకు శాస్త్రం పట్ల విశ్వాసం ఇంకా దృఢమయ్యింది.
ఇలా ఎన్నో ఆయుర్వేదం సంభందించిన మొక్కలు అడవిలో చాలా ఉన్నాయి. వాటిని అన్నింటిని నేను మీకు త్వరలో పరిచయం చేయబోతున్నాను
ఆ వివరాలు మీకు కావాలంటే ఈ Website ని ప్రతి రోజు visit చెయ్యండి.
మన ఇండియా లో మెడిసిన్ మొక్కలు గురించి వివరాలు చాలా అంతరించిపోతున్నాయి. వాటిని అన్నింటిని నేను మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను, ప్రతి ఒకరు దీని గ్రహించి సపోర్ట్ చెయ్యండి.